"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
| imdb_id = 0259416
}}{{ఇతరవాడుకలు|[[1951]]లో విడుదలైన మల్లీశ్వరి అనే పేరుగల సినిమా}}
'''[[మల్లీశ్వరి]]''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రముఖ చిత్రంగా ఖ్యాతిగాంచింది. ఆ సినిమా [[భారతదేశం]]<nowiki/>లోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శింపబడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా [[కమ్యూనిస్టు]] దేశమైన [[చైనా]] లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు [[మాటలు]], [[పాటలు]], [[కళ]], [[నటన]], [[సంగీతం]], [[ఛాయాగ్రహణం]], ఎడిటింగులతో సహా అంతా తానై [[బి.ఎన్.రెడ్డి]] నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. [[బి.ఎన్.రెడ్డి]] గారు దీనికి సర్వస్వం." అన్నాడు.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987560" నుండి వెలికితీశారు