మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 1:
[[దస్త్రం:M.T.Khan.jpg|right|250px|thumb|మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్]]
'''ఎం.టి. ఖాన్''' - మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్. [[పౌరహక్కుల సంఘం, తెలంగాణ|పౌరహక్కుల]] ఉద్యమనాయకుడు, [[విప్లవ రచయితల సంఘం|విప్లవ రచయిత]], అధ్యాపకుడు, పాత్రికేయుడు. మార్క్సిస్టు ముల్లా. హైదరాబాద్లో పురానాపుల్ వంతెన దగ్గర మియాపైసా దర్గా, అబూహాషిమ్ మదానీ దర్గా. వీరిద్దరూ నిజాంల కాలం నాటి సూఫీ సాధువులు. వీరి వారసుడే ఎం.టి. ఖాన్. ఈ సూఫీ ఫకీర్ల వలెనే ఖాన్ సాబ్ కూడా ఫకీర్ జీవితమే గడిపారు. దర్గాల ముత్తవలి (ధర్మకర్త) అయిన ఖాన్ సాబ్ [[మగ్దూం మొహియుద్దీన్]] తో ప్రభావితుడై కమ్యూనిస్టు అయినారు. [[దర్గా]] లకు, [[మసీదు]] లకు దూరమైనా మార్క్సిస్టు ముల్లాలాగా జీవించారు. ఖాన్ సాబ్ పూర్వీకులు 400 ఏండ్ల క్రితం గుల్బర్గా నుంచి వలస వచ్చారు. గుల్బర్గాలోని [[హజరత్ ఖ్వాజా బందా నవాజ్|బందే నవాజ్]] (భక్తుల పెన్నిధి) దర్గా ముత్తవలి హుసేన్ షా వలీని కుతుబ్షా నవాబు ఇబ్రహీం కులి [[గోల్కొండ]]
==ఇవీ చూడండి==
|