మహానది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
 
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత [[ద్వీపకల్పము]]<nowiki/>లో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. [[మహానది]] మధ్యభారతదేశములో [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, [[ఒడిషా]] మొత్తము, [[జార్ఖండ్]], [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
 
మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్కు 15 కి.మీ. దూరంలో [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే అతి పొడవైన [[హీరాకుడ్ ఆనకట్ట]]ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.
 
{{భారతదేశ నదులు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/మహానది" నుండి వెలికితీశారు