మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' ఒక [[హిందువు|హిందువుల]] పండుగ. దేవుడు [[శివుడు]]ని [[భక్తి]]<nowiki/>తో కొలుస్తూ జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి [[పార్వతి]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. మహా [[శివరాత్రి]] పండుగను 'శివరాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి,, శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు 'శివుడి యొక్క మహారాత్రి', అని లేదా శివ, [[శక్తి]] యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
 
==ప్రాశస్త్యం==
పంక్తి 23:
 
==బిల్వార్చన==
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు [[శివభక్తులు]] తెల్లవారుజామున లేచి, [[స్నానం]] చేసి, [[పూజలు]] చేసి, [[ఉపవాసం]] ఉండి [[రాత్రి]] అంతా [[జాగరణము]] చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, [[అభిషేకము]]లు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం [[శ్రీశైలం]] క్షేత్రంలో జరిగే ఉత్సవమును [[పాల్కురికి సోమనాథుడు]] ''[[పండితారాధ్య చరిత్ర]]<nowiki/>ము''లో విపులంగా వర్ణించాడు. [[శైవులు]] ధరించే [[భస్మము]]/[[విభూతి]] తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.
 
==ఆధ్యాత్మిక శక్తి==
పంక్తి 131:
 
=== రుద్రాభిషేకం ===
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. [[శివలింగం]]<nowiki/>తో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
 
=== పంచాక్షరి మంత్రం ===
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు