మహిషాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 6:
'''[[మహిషాసురుడు]]''' ('''Mahishasura''') హిందూ పురాణాలలో [[రాక్షసుడు]].
 
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు 'మహిషం' ([[దున్నపోతు]]) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా [[దున్నపోతు]]<nowiki/>లాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
 
మహిషుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు.
"https://te.wikipedia.org/wiki/మహిషాసురుడు" నుండి వెలికితీశారు