మాధవీ ముద్గల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
'''మాధవీ ముద్గల్''' భారతీయ క్లాసికల్ నృత్యకారిణి. ఆమె ఒడిస్సీ నాట్యంలో సుప్రసిద్దురాలు. ఆమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో "సంస్కృతి అవార్డు", [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు, [[ఫ్రాన్స్]] ప్రభుత్వంచే గ్రాండే మెడైలే డి ల విల్లీ అవార్డు వంటివి లభించాయి. ఆమెకు 2004 లో నృత్య చూడామణి అవార్డు కూడా లభించింది.<ref name="Interview">{{cite interview | title=-'surprised and glad' to be chosen for Nritya Choodamani 2004 -Madhavi | date=November 15, 2004 | accessdate=June 4, 2012 | last=Madhavi | first=Mudgal | subjectlink=Madhavi Mudgal| interviewer=narthaki.com}}</ref>
== ప్రారంభ జీవితం, శిక్షణ==
ఆమె గాంధర్వ మహావిద్యాలయ స్థాపకుడైన వినయ్ చంద్ర ముద్గల్యకు జన్మించింది. [[న్యూఢిల్లీ]]<nowiki/>లో గల గాంధర్వ మహావిద్యాలయం [[హిందూస్థానీ సంగీతము|హిందూస్థానీ]] సంగీతం, క్లాసికల్ సంగీతం లకు శిక్షణనిచ్చె ప్రముఖ సంగీత పాఠశాల. ఆమె సంగీతం, కళలపై ఆసక్తితో ప్రముఖ గురువు శ్రీ హరికృష్ణ బెహరా వద్ద శిక్షణ పొందారు. కళల పట్ల ఆమె విశేష నైపుణ్యాలను పొమారు. ఆమె తన 4 వ యేట మొదటి సారి బహిరంగ ప్రదర్శన నిచ్చారు.<ref name="early life">{{cite web | url=http://www.perdiem.fr/spip.php?rubrique10 | title=Madhavi Mudgal | publisher=Per Diem Co | accessdate=June 4, 2012 | website= | archive-url=https://web.archive.org/web/20150202164533/http://www.perdiem.fr/spip.php?rubrique10 | archive-date=2015-02-02 | url-status=dead }}</ref> ప్రారంభంలో ఆమె భరతనాట్యం, కథక్ లను నృచుకున్నది. కానీ చివరికి ఆమె [[ఒడిస్సీ]] నాట్యాన్ని ఎన్నుకొని ఆ నాట్యంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఒడిస్సీ నాత్యాన్ని ప్రముఖ నాట్యకారులు అయిన కెలూచరణ్ మోహపాత్రా వద్ధ శిక్షణ పొందారు.
 
ఆమె అగ్రికల్చర్ లో డిప్లొమా పొందారు, వివిధ మ్యాగజైన్లకు, పుస్తకాలకు తన రచనలనందిస్తున్నారు.<ref>{{cite web | url=http://www.nycitycenter.org/content/ffd10/madh.aspx |title=International Dance Festival - VISTAAR| accessdate=June 4, 2012}}</ref>
"https://te.wikipedia.org/wiki/మాధవీ_ముద్గల్" నుండి వెలికితీశారు