మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
మినపగారెలు ఆంధ్ర ప్రాంతంలోనూ మరికొన్ని భారత ప్రాంతాలలో విరివిగా వాడే ఫలహార వంటకం. గారెలలో మినపగారెలు ఒకరకం. ఇవి తయారు చెయ్యడం చాలా సులభం. గారెలొ ఒకటి మినప గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. మన [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశం]]<nowiki/>లొ ప్రతి [[పండుగ]]<nowiki/>కు ఈ వంటకము తప్పనిసరిగా చేసుకుంటారు. వీటిని కొబ్బరి చెట్నీ కానీ,సాంబార్ లో కానీ తింటే బాగుంటాయి
[[దస్త్రం:Vada 2.jpg|thumbnail|కుడి |మినపగారె]]
 
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు