మిర్జా మొహమ్మద్ హషీమ్: కూర్పుల మధ్య తేడాలు

MM_Hashim.gifను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:1989. కారణం: (Copyright violation; see Commons:Licensing (F1)).
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
మొహమ్మద్ హషీం, [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా ఉద్యమం]]లో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా సికింద్రాబాదు నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజాసమితి [[కాంగ్రేసు పార్టీ]]లో విలీనమైన తర్వాత, కాంగ్రేసు అభ్యర్థిగా తిరిగి సికింద్రాబాదు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొహమ్మద్ హషీం, [[మర్రి చెన్నారెడ్డి]]కి రాజకీయ సన్నిహితుడు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, మొహమ్మద్ హషీం ఆయన మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశాడు. 1989లో చెన్నారెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, తన పిల్లల వద్ద అమెరికాలో ఉంటున్న హషీంను పిలిపించి [[రాజ్యసభ]] సభ్యున్ని చేశాడు.<ref name=toi20131224>{{cite news|title=Veteran Cong leader M M Hashim dies in US|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|accessdate=14 December 2017|work=The Times of India|date=Dec 24, 2013|archive-url=https://web.archive.org/web/20180703224420/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|archive-date=3 జూలై 2018|url-status=live}}</ref>
 
1990వ దశకంలో క్రియాశీలక రాజకీయాలనుండి వైదొలగి, [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>తో సహా శాశ్వతంగా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో స్థిరపడ్డాడు. ఈయన సంతానమంతా అమెరికాలోనే స్థిరపడ్డారు.
 
మిర్జా మొహమ్మద్ హషీం, [[అమెరికా]]లోని బాల్టిమూర్ నగరంలో 2013, డిసెంబరు 22న మరణించాడు. ఈయనకు ఇద్దరు [[కుమారులు]], నలుగురు [[కూతురు|కుమార్]]<nowiki/>తెలు.<ref name=loksabha/>
 
==మూలాలు==