మిషిగన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
'''మిషిగన్''' సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. రాష్ట్రానికి ఆ పేరు మిషిగన్ సరస్సు నుండి వచ్చింది. మిషిగన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం.<ref name="MiB-pdf">{{cite web|url=http://www.michigan.gov/documents/hal_lm_MiB_156795_7.pdf|title=Michigan in Brief: Information About the State of Michigan|publisher=Department of History, Arts and Libraries|url-status=live|archive-url=https://web.archive.org/web/20061108052946/http://www.michigan.gov/documents/hal_lm_MiB_156795_7.pdf|archive-date=November 8, 2006|access-date=November 28, 2006}}</ref><ref>{{cite web|url=http://www.freelang.net/online/ojibwe.php?lg=gb|title=Freelang Ojibwe Dictionary|publisher=Freelang.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20080315051638/http://www.freelang.net/online/ojibwe.php?lg=gb|archive-date=March 15, 2008|access-date=March 24, 2008}}</ref> దాదాపు కోటి మంది జనాభాతో మిషిగన్ అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో పదవ స్థాన్ంలో ఉంది. అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాల్లో 11వ స్థానంలో ఉంది.<ref group="lower-alpha">''i.e.'', including water that is part of state territory. [[Georgia (U.S. state)|Georgia]] is the largest state by land area alone east of the Mississippi and Michigan the second-largest.</ref> దీని రాజధాని లాన్సింగ్. అరిపెద్ద నగరం డెట్రాయిట్. మెట్రో డెట్రాయిట్ దేశం లోని అతిపెద్ద మెట్రోల్లో ఒకటి.
 
ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్ అనే నాలుగు [[మహా సరస్సులు|మహా సరస్సుల]]<nowiki/>తో పాటు, సెయింట్ క్లెయిర్ అనే సరస్సుతో మొత్తం అయిదు సరస్సులను కలిగి, ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇది.<ref name="NOAA-CRM">{{cite web|url=http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|title=My State: Michigan|publisher=NOAA Office of Ocean and Coastal Resource Management|archive-url=https://web.archive.org/web/20130215041213/http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|archive-date=February 15, 2013|access-date=July 25, 2010}}</ref> ఇవే కాక, మిషిగన్‌లో మొత్తం 64,980 సరస్సులు, చెరువులూ దొరువులూ ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|title=Compilation of Databases on Michigan Lakes|publisher=[[Michigan Department of Natural Resources]]|page=5|url-status=live|archive-url=https://web.archive.org/web/20090314225532/http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|archive-date=March 14, 2009|access-date=April 18, 2009|quote=Another unique code (Unique_ID) was previously assigned to all 70,542 polygons, including 5,526 islands, 35 streams and 64,980 lakes and ponds down to 0.008 acres (31.4 m2 , 338 ft2 ).}}</ref>
 
మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉంటుంది. ఈ రెంటినీ ఐదు మైళ్ళ వెడల్పు గల మెకినాక్ జలసంధి వేరు చేస్తుంది. ఈ జలసంధి మిషిగన్ సరస్సును, హ్యురాన్ సరస్సునూ కలుపుతూ ఉంది. పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉంది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మిషిగన్.
"https://te.wikipedia.org/wiki/మిషిగన్" నుండి వెలికితీశారు