మీర్ తఖి మీర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: +{{Authority control}} |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 2:
'''ముహమ్మద్ తఖీ''' (1723 - 1810) అనే ప్రసిద్ధ ఉర్దూ కవి, తన [[తఖల్లుస్]] కలంపేరు '''''మీర్ తఖి మీర్''''' తో ఖ్యాతినొందాడు. 18వ శతాబ్దపు ఉజ్వల [[కవి]]. [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషకు వినూత్న ఒరవడిని అందించిన అగ్రగణ్యుడు. "మీర్ లేనిదే ఉర్దూ కవిత్వం సంపూర్ణం గాదు" అనే లోకోక్తి ప్రసిద్ధమైనది. ఇతడు [[ఆగ్రా]] (ఆ కాలంలో ''అక్బరాబాద్'' అనే పేరు గలదు) లో జన్మించాడు. లక్నోలో కవిగా ప్రకాశించాడు.
[[గజల్]] లేనిదే ఉర్దూ సాహిత్యం లేదు, కాని 'మీర్' లేనిదే గజల్ లేదు. ఉర్దూ సాహిత్యంపై మీర్ ప్రభావం అంతటిది. తన రచనలు 'కులియాతె మీర్' ఆరు [[దీవాన్]]లు గలవి. మీర్ తఖి మీర్ ను [[గాలిబ్]] తో పోలుస్తారు. [[లక్నో]]
ఇతని గజళ్ళను ఎందరో గాయకులు పాడారు. చాలా [[హిందీ]] సినిమాలలో ఇతని కవితలు, గజళ్ళు ఉపయోగించారు. మీర్ ప్రభావం [[గాలిబ్]] పై ఎంతుందో గాలిబ్ వ్రాసిన ఈ [[షేర్]] ద్వారా తెలుస్తుంది.
|