ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (16), typos fixed: , → , (15)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
|}}
" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి.
పాలనా కాలం 1707 మార్చి 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]]<nowiki/>కు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681 ఆగస్టు 12న అజాం తనతండ్రి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసుడిగా అభిషేకించబడ్డాడు.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|pages=21}}</ref> ఆయన బేరర్, మాల్వా, బెంగాల్, గుజరాత్, దక్కన్ సుభాహ్‌కు వైస్రాయ్‌గా సేవలందించాడు. ఔరంగజేబు మరణించిన తరువాత అజాం అహమ్మద్‌నగర్ వద్ద 1707 మార్చి 14న మొఘల్ సింహాసం అధిరోహించాడు.
 
అజాం షా ఆయన ముగ్గురు [[కుమారులు]] బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్, షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం (బహదూర్ షా) తో జరిగిన [[యుద్ధం]]<nowiki/>లో 1707- జూన్ 8 న మరణించారు.
 
==ఆరంభకాల జీవితం==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు