మేరమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవతలు ను తీసివేసారు; వర్గం:లంబాడీల దేవతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[మేరమ్మ]]''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో మేరమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా [[పెళ్ళి]], [[జననం|పుట్టుక]]<nowiki/>లు, [[మరణం|చావు]]<nowiki/>లు, [[పండుగ]]<nowiki/>లు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. [[పెళ్ళి]] అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. [[పాటలు|పాటల]]<nowiki/>తో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
[[వర్షాలు]] కురవాలి, [[పంటలు]] బాగా పండాలి, పెళ్ళికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా [[కాపురం]] ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. [[నవధాన్యాలు]] బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ [[మొలక]] బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా [[విత్తనాలు]] వేసుకుంటారు. పంటలు పండిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మేరమ్మ" నుండి వెలికితీశారు