మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
 
==పరిశోధనలు==
ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యాక్ష అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే [[పరిశోధన]]<nowiki/>లు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తి వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబడి వచ్చింది.<ref>[http://www.fao.org/docrep/field/003/AC361E/AC361E01.htm Research plans for integrated aquaculture..]</ref>
 
ఆయన [[వ్యవసాయం|వ్యవసాయ]] పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, [[పరిశోధన]]<nowiki/>లు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.
 
కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి ([[పెనాంగ్]], [[మలేసియా]]) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా ఆయన పదవీవిరమణ చేసారు.<ref>{{Cite web |url=http://www.foodmuseum.com/exworldfood.html |title=The Food Museum: world food organisations |website= |access-date=2015-05-31 |archive-url=https://web.archive.org/web/20101122061606/http://foodmuseum.com/exworldfood.html |archive-date=2010-11-22 |url-status=dead }}</ref>