మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 36:
}}
 
'''మంగళంపల్లి బాలమురళీకృష్ణ''' ([[జూలై 6]], [[1930]] - [[నవంబర్ 22]], [[2016]]) [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] గాయకుడు, [[వయొలిన్]] విద్వాంసుడు, [[వాగ్గేయకారుడు]], సినీ [[సంగీతము|సంగీత]] దర్శకుడు, [[గాయకుడు]].<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త">{{cite web|last1=ఈనాడు|first1=విలేఖరి|title=నినువిడిచి..ఉండలేమయా!|url=http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123054106/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|archivedate=23 November 2016|location=చెన్నై}}</ref><ref name="బిబిసి వార్త">{{cite web|title=Indian music legend M Balamurali Krishna dies aged 86|url=http://www.bbc.com/news/world-asia-india-38065538|website=bbc.com|publisher=బిబిసి|accessdate=23 November 2016}}</ref> ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా [[బాలమేధావి]] అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. అతను వయోలిన్, మృదంగం, [[కంజీరా]] లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. [[భక్తప్రహ్లాద]] సినిమాలో నారదుడిగా, ''సందెని సింధూరం'' అనే [[మలయాళ భాష|మలయాళం]] సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]], డాక్టరేట్లను వంటి [[బిరుదు]]<nowiki/>లను పొందాడు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు<ref>{{cite news |title=French govt selects Balamuralikrishna for 'Chevalier' award |url=https://zeenews.india.com/home/french-govt-selects-balamuralikrishna-for-chevalier-award_214977.html |work=Zee News |date=2 May 2005 |language=en |access-date=3 డిసెంబర్ 2019 |archive-url=https://web.archive.org/web/20191203090141/https://zeenews.india.com/home/french-govt-selects-balamuralikrishna-for-chevalier-award_214977.html |archive-date=3 డిసెంబర్ 2019 |url-status=dead }}</ref>. [[చెన్నై]] లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
 
== బాల్యం , నేపథ్యం==
బాలమురళీకృష్ణ 1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా [[శంకరగుప్తం]]లో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అతను కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం [[సఖినేటిపల్లి]] మండలం [[అంతర్వేదిపాలెం]]. కొచ్చర్లకోట రామరాజు అతను మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి అతను కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి దగ్గర చేరాడు. అతను తదనంతరం అతను శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం">{{cite web|last1=బి. ఎం.|first1=సుందరం|title=A prodigy and a genius|url=https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|website=dhvaniohio.org|publisher=dhvaniohio.org|accessdate=23 November 2016|archive-url=https://web.archive.org/web/20150724161740/https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|archive-date=24 జూలై 2015|url-status=dead}}</ref> అతను ప్రముఖ సంగీతకారుడు, [[వేణువు]], [[వయోలిన్]], [[వీణ]] విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి [[పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా అతను దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం"/>
 
1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో [[విజయవాడ]]<nowiki/>లో తన గురువు [[పారుపల్లి రామకృష్ణయ్య]], అతను గురువు [[సుసర్ల దక్షిణామూర్తి]] పేరున ఏర్పాటు చేసిన ''సద్గురు ఆరాధనోత్సవాలు'' సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=పలుకే బంగారమాయెనా!|url=http://www.sakshi.com/news/family/the-last-interview-given-by-balamuralikrishna-424940?pfrom=home-top-story|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=23 November 2016}}</ref><ref name="ది హిందూ దినపత్రికలో కడివెళ్ళ రాం వ్యాసం">{{cite web|last1=కడివెళ్ళ|first1=రామ్|title=Torchbearer of innovation|url=http://www.thehindu.com/features/friday-review/music/on-mangalampalli-balamuralikrishna/article7481511.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=23 November 2016}}</ref> ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన [[హరికథ]] విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు ''బాల'' అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ"/>
 
== వృత్తి జీవితం ==
బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. [[హిందుస్తానీ సంగీతం]]<nowiki/>లోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ [[భీమ్‌సేన్ జోషి|భీమ్ సేన్ జోషి]]<nowiki/>తో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ [[హరిప్రసాద్ చౌరాసియా]], కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ [[వయోలిన్]], వయోలా, [[వీణ]], [[మృదంగం]] మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో [[జాతీయ]], అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఇతను [[తిరుపతి తిరుమల దేవస్థానము]], [[శృంగేరీ]] పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు <ref name=oneindia>వన్ ఇండియా వెబ్‌సైటులో [http://living.oneindia.in/celebrity/music/bala-muralikrishna.html బాల మురళీ కృష్ణపై వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20070630132520/http://living.oneindia.in/celebrity/music/bala-muralikrishna.html |date=2007-06-30 }}, జులై 1, 2007న సేకరించారు.</ref>.
 
=== కచేరీలు ===
పంక్తి 50:
తన చిన్నప్పుడు గురువు [[పారుపల్లి రామక్రిష్ణయ్య]] వెంట [[తమిళనాడు]] అంతా తిరిగాడు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో [[గురువు]] వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.
బాలమురళీకృష్ణ [[అమెరికా]], [[కెనడా]], [[బ్రిటన్]], [[ఇటలీ]], [[ఫ్రాన్స్]], [[రష్యా]], [[శ్రీలంక]], [[మలేశియా]], [[సింగపూర్]], అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. [[తెలుగు]]లోనే కాక [[సంస్కృతం]], [[కన్నడం]], [[తమిళం]], [[హిందీ]], [[బెంగాలీ]], [[పంజాబీ]] భాషలలో కూడా పాటలు పాడాడు. ఫిబ్రవరి 18 న [[అనకాపల్లి]]<nowiki/>లో చివరిసారిగా కచేరీ చేశాడు.<ref name="అనకాపల్లి న్యూస్ టుడే వార్త">{{cite web|title=అనకాపల్లిలో చివరి కచేరి!|url=http://www.eenadu.net/news/news.aspx?item=story&no=6|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123053741/http://www.eenadu.net/news/news.aspx?item=story&no=6|archivedate=23 November 2016|location=అనకాపల్లి}}</ref>
 
== సినిమాలు ==
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి [[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి]] సినిమా ద్వారా అతను గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత అతను గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు అతనుచేత పాడిస్తూ వచ్చారు. 1967లో [[రోజారమణి|రోజా రమణి]] [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]]<nowiki/>గా, [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]] [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుడి]]<nowiki/>గా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో అతను [[నారదుడు|నారదుడి]]<nowiki/>గా నటించాడు. అదే సినిమాలో అతను ''ఆది అనాదియు నీవే దేవా'', ''నారద సన్నుత నారాయణా'', ''వరమొసగే వనమాలి'' పాటలు కూడా పాడాడు. అలాగే [[నర్తనశాల]] చిత్రంలో అతను పాడిన ''సలలిత రాగ సుధారస సారం'', [[శ్రీరామాంజనేయ యుద్ధం (1975)|శ్రీరామాంజనేయ యుద్ధం]]<nowiki/>లో ''మేలుకో శ్రీరామా'', [[ముత్యాలముగ్గు|ముత్యాల ముగ్గు]] సినిమాలో ''శ్రీరామ జయరామ'', [[గుప్పెడు మనసు]] చిత్రంలో ''మౌనమె నీ బాస ఓ మూగ మనసా'', [[మేఘ సందేశం (సినిమా)|మేఘసందేశం]] చిత్రంలో ''పాడనా వాణి కల్యాణిగా'' మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.<ref name="ఓలేటి శ్రీనివాస భాను ఈనాడు వ్యాసం">{{cite web|last1=ఓలేటి|first1=శ్రీనివాస భాను|title=సలలిత రాగ సుధారససారం..బాలమురళి చలనచిత్ర సంగీత ప్రస్థానం|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123045936/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|archivedate=23 November 2016|location=హైదరాబాదు}}</ref> కన్నడ సినిమా మధ్వాచార్యకు అతను అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా<ref name="34thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/34th_NFF.pdf|title=34th National Film Awards |publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012|format=PDF}}</ref>, [[హంసగీతె]]లో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా<ref name="23rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/23rd_nff_1975.pdf|title=23rd National Film Awards |publisher=[[Directorate of Film Festivals]]|accessdate=4 October 2011|format=PDF}}</ref> జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.
 
== బిరుదులు , పురస్కారాలు==