"యూకలిప్టస్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
About 700; see the [[List of Eucalyptus species]]
}}
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు., [[కాగితం|కాగిత]]<nowiki/>పు పరిశ్రమలో దీని [[కలప]] ప్రధాన ముడిసరుకు.ఈ [[చెట్లు]] తక్కువ [[కొమ్మ]]<nowiki/>లతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ [[నీలగిరి]] చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి.
ఇది [[వ్యవసాయం|సాగు]]<nowiki/>కు పనికి రాని, [[రాళ్ళు]] రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని [[యూకలిప్టస్]], నీలగిరి, [[జామాయిల్]] అను పేర్లతో పిలుస్తారు.దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే [[వ్యవసాయదారుడు|రైతుల]] పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.[[భద్రాచలం]] కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
| genus = ''''' నీలగిరి'''''
[[వర్గం:మిర్టేసి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987974" నుండి వెలికితీశారు