రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
ఆంగ్ల టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/business/india-business/Came-close-to-getting-married-four-times-Ratan-Tata/articleshow/7972929.cms|title=Came close to getting married four times: Ratan Tata - Times of India|last=Apr 14|first=TNN {{!}} Updated:|last2=2011|website=The Times of India|language=en|access-date=2020-05-15|last3=Ist|first3=07:30}}</ref>. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా అని అడుగగా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. చివరకు కారణం ఏదైనా భయంతో వెనక్కు తగ్గానని చెప్పారు.
 
తన ప్రేమాయణం గురించి మరింత లోతుగా చెప్పమని కోరగా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో పనిచేస్తున్నప్పుడు ఒకరితో నా ప్రేమ వ్యవహారం గాఢంగా సాగింది. నేను ఇక్కడకు వచ్చేశాను. నాతోపాటు రావడానికి ఇష్టపడింది కూడా. కానీ [[భారత్ చైనా యుద్ధం 1962|ఇండో-చైనా యుద్ధం]] ప్రభావం ఆమెపైన పడిందనుకుంటా.. చివరకు రావడానికి మొగ్గు చూపలేదు. అక్కడే వేరొకరని పెళ్ళి చేసుకుందని రతన్‌ టాటా మనసు విప్పారు.
 
అలాగే, మిగిలిన మూడుసార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోక పోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా [[ఢిల్లీ]]<nowiki/>లో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన రతన్‌ మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
టాటా గ్రూప్ లో కొత్త శకం ప్రారంభమైంది. నాలుగు లక్షలకోట్ల రూపాయల విలువైన టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలను సైరస్ పల్లోంజి మిస్త్రీ స్వీకరించారు. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వ్యాపారం అంటే నిబద్ధత, అంకిత భావం అని తెలియజేస్తూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా. 1937, డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌ సంస్థలకు సేవలందిస్తున్నారు. ఇన్ని ఏళ్ల తన ప్రయాణంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మైలురాళ్లను అధిగమించారు. విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమే వ్యాపారం అని చాటిచెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత వంటి విధానాలనే అనుసరించి ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం. రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి గ్రూప్ ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ విలువ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు. రతన్ టాటా బ్రహ్మచారి. సొంత ఆర్థిక ప్రయోజనాలు అంటూ ఆయనకు పెద్దగా లేవు. ఇది కూడా ఆయన ఆదర్శవంతమైన విజయానికి దోహదపడినట్లుగా భావించవచ్చు. వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని రతన్ టాటా ముగించుకున్నారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు