రవితేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
==వ్యక్తిగత సమాచారం==
రవితేజ అసలు పేరు '''భూపతిరాజు రవిశంకర్ రాజు'''. [[తూర్పు గోదావరి జిల్లా]]లోని [[జగ్గంపేట]] ఆయన [[జన్మస్థానం|జన్మస్థలం]]. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి [[భార్య|గృహిణి]].
ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో [[జైపూర్]], [[ఢిల్లీ]], [[ముంబై]], [[భోపాల్]] మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>తో సహా [[విజయవాడ]]కు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బి.ఎ కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని ఖండవల్లి గ్రామం.
 
==ప్రస్థానం==
పంక్తి 181:
==సోద‌రుడు భరత్==
ర‌వితేజ తమ్ముడు '''భరత్''' పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, [[అతడే ఒక సైన్యం]], పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు.
భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్‌ మండలం [[కొత్వాల్‌గూడ]] దగ్గర త‌న కారులో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న భ‌ర‌త్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర [[ప్రమాదము|ప్రమాదం]]<nowiki/>లో భ‌ర‌త్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. [[శంషాబాద్]] లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రవితేజ" నుండి వెలికితీశారు