రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
| footnotes =
}}
'''రసమయి బాలకిషన్''' భారతీయ [[గాయకుడు]],కవి, రాజకీయ నాయకులు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని [[సిద్దిపేట]] మండలానికి చెందిన [[రావురూకుల]] గ్రామంలో జన్మించారు. ఆయన [[సాంస్కృతిక శాఖ]]<nowiki/>కు చైర్మంగా నియమింపబడ్డారు.<ref>{{Cite web |url=http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ |title=TELANGANA First Chairman of Cultural Department. |website= |access-date=2015-06-29 |archive-url=https://web.archive.org/web/20150924114016/http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ |archive-date=2015-09-24 |url-status=dead }}</ref> [[తెలంగాణ]] ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించారు.<ref>http://www.hindu.com/2008/03/19/stories/2008031957730300.htm</ref> ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించారు.<ref>http://www.outlookindia.com/article.aspx?264118</ref> ఆయనకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==కెరీర్==
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయు]]<nowiki/>నిగా ప్రారంభించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో [[సాంస్కృతిక]] విభాగంలో ఒక భాగమైనారు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్, నృత్య కార్యక్రమాలను నిర్వహించేవారు. 2009-10 లో జరిగిన [[తెలంగాణ]] ఉద్యమంలొ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన 2014 సాధారణ ఎన్నికలలో [[కరీంనగర్ జిల్లా]]లోని [[మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి [[శాసనసభ్యులు]]<nowiki/>గా గెలుపొందారు.
==ఆడియో సిడిల==
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు.పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు.
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు