రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
 
==బాల్యం==
అభిమానులకు కలం పేరు త్రిపురగా సుప్రసిద్ధులైన.. ఆయన అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (ఆర్వీటీకే రావు). [[1928]], [[సెప్టెంబర్‌ 2]] న [[ఒడిషా|ఒడిశా]]<nowiki/>లోని గంజాం జిల్లా [[పురుషోత్తమపురం]]లో జన్మించారు.ఉన్నత [[పాఠశాల]], [[కళాశాల]] విద్య [[విశాఖపట్నం]] లోని ఎవిఎన్ కళాశాలలో పూర్తి చేశారు. [[బెనారస్]] యూనివర్శిటీలో 1950లో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేశారు. 1953లో ఎంఎ [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్‌]]<nowiki/>లో యూనివర్శిటీకే అగ్రస్థానంలో నిలిచారు. 1960 వరకూ ఆయన [[వారణాసి]], మాండలే (బర్మా), జోజ్‌పూర్, [[విశాఖపట్నం]]లో టీచర్‌గా పనిచేశారు. 1960లో [[త్రిపుర]]లో మహారాజా వీర్ విక్రమ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరారు. 1987లో ఆయన పదవీ విరమణ చేశారు.
 
త్రిపుర భార్య లక్ష్మీదేవి అనువాదకురాలు. ఆమె [[బంగ్లా భాష|బెంగాలీ]] కథలను తెలుగులోకి అనువదించి..మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుమారుడు డాక్టర్‌ నాగార్జున [[అమెరికా]] లో, కుమార్తె నటాషా [[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]<nowiki/>లో, మరో కుమార్తె వింధ్య [[హైదరాబాద్‌]]లో ఉంటున్నారు.
 
==రచనలు-సాహితీ సేవ==
పంక్తి 48:
 
==ప్రాచుర్యం పొందిన కథలు==
ఆయన రచనల్లో త్రిపుర కథలు ప్రాచుర్యం పొందాయి. 1963-73, 1980-1990 మధ్య ఆయన ఈ కథల్ని రాశారు. 1975లో సెగ్మెంట్స్‌, 1990లో బాధలూ సందర్భాలూ - కవితలు, త్రిపుర కాఫ్కా కవితలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. [[జిడ్డు కృష్ణమూర్తి]], మార్క్సిజం, [[జెన్|జెన్‌]] బుద్ధిజంపై వచ్చిన రచనలు తనను ప్రభావితం చేసినట్టు ఆయన పేర్కొనేవారు. అల్డస్‌ హక్సలేని ఇష్టమైన [[రచయిత]]<nowiki/>గా ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఇంకా గ్రాహం గ్రీస్‌, సాల్‌ చెల్లో, అల్బర్ట్‌ కామూ, సార్త్రే, శ్రీశ్రీ, జేమ్స్‌ జారుస్‌, శామ్యూల్‌ బెకెట్ట్‌ తదితరులు తన అభిమాన రచయితలుగా ఆయన రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు.
 
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన [[విశాఖపట్నం]]<nowiki/>లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ [[మే 24]], [[2013]] [[శుక్రవారము|శుక్రవారం]] నాడు మృతి చెందారు.
 
==సూచికలు==