రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
 
==బాల్యం==
జీవనకాలం: [[జనవరి 23]], [[1893]] - [[మార్చి 11]], [[1979]]. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: [[అనంతపురం]] జిల్లా [[రాళ్లపల్లె]] గ్రామం. తండ్రి వద్దనే [[సంస్కృతాంధ్ర వ్యాకరణములు|సంస్కృతాంధ్ర]] భాషలలో ప్రావీణ్యత సంపాదించి, [[మైసూరు]] పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడం]], [[తమిళ భాష]]<nowiki/>లలోని [[భజన]] కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. [[మేనమామ]] గారి ప్రోత్సాహంతో [[ఫిడేలు]] వాయించడం నేర్చుకున్నాడు.
 
==సంగీత సాహిత్యాలు==
పంక్తి 22:
సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కార్యనిర్వహణాధికారి [[చెలికాని అన్నారావు]] [[తాళ్ళపాక కవులు|తాళ్ళపాక కవుల]] కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. [[రేడియో]] కు [[ఆకాశవాణి]]యని పేరు పెట్టినది ఆయనే.
 
రాయలసీమ [[సాహిత్యము]]<nowiki/>లో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.
 
==సత్కారాలు==