రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తొలి జీవితము: clean up, replaced: గ్రామము → గ్రామం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 44:
[[దస్త్రం:Raavisastrisign.jpg|thumb|right|సంతకం]]
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]]లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని [[1950]]లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
ఆరంభములో కఠోర [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రేసు]]<nowiki/>వాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
 
[[1947]] ప్రాంతంలోలో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే [[శ్రీకాకుళం]], విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. [[గురజాడ అప్పారావు]], [[శ్రీపాద]]<nowiki/>ల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.
 
==రచనలు==
పంక్తి 53:
ఈ నవలను ఆయన [[1952]]లో రచించాడు. తరువాత ''రాజు మహిషీ'',''రత్తాలు-రాంబాబు'' అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ''ఇల్లు'' అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ ''అల్పజీవి'' నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.
 
ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ''ఆరుసారా కథలు'' తెలుగు కథా [[సాహిత్యం]]<nowiki/>లో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన ''నిజం'' నాటకంలో వ్యక్తం చేసాడు.
 
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు