"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''[[రావు బాలసరస్వతీ దేవి]]''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం [[తెలుగు]] చలనచిత్ర [[నటి]], [[నేపథ్యగాయని]]. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . [[ఆకాశవాణి]] సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం [[తెలుగు]] వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==నేపథ్యము==
రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం [[చెన్నై|మద్రాసు]]<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు">{{cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|title=ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date=2016-7-18|accessdate=2016-7-18|website=|archive-url=https://web.archive.org/web/20160721053943/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|archive-date=2016-07-21|url-status=dead}}</ref>. అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు [[1928]], [[ఆగస్టు 29]] న జన్మించింది . వీరి తాతగారు [[చెన్నై|మద్రాసు]] హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. [[గుంటూరు]]<nowiki/>లో వీరికి రత్న మహల్‌ అని సినిమా థియేటర్‌ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి [[కుటుంబము|కుటుంబం]] [[గుంటూరు]] తరలి వచ్చింది.
నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ స్వరాన్ని త్యాగం చేసింది.జమీందారు గారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు.
 
 
===భక్త కుచేల, బాలయోగిని===
మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో (1934-40) [[తమిళ సినిమా|తమిళ]], [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాల నిర్మాణం ఎక్కువ [[బొంబాయి]], [[కలకత్తా]]<nowiki/>ల్లోనే. అలా కె.సుబ్రహ్మణ్యంగారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్‌ ఇండియా స్టూడియోలో ‘భక్త కుచేల’ తమిళ చిత్ర నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేశారు. కృష్ణస్వామి ప్రొడ్యూస్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ పాపనాశం శివన్‌ కుచేలుడుగా, భార్యగా యస్‌.డి.సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో ఈవిడది బాలకృష్ణుడి పాత్ర. ఈవిడ పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. ‘[[బాలయోగిని]]’ తమిళ చిత్రంలో ఈవిడది టైటిల్‌ పాత్ర. ఈ చిత్రంతోనే ఈవిడ పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచీ ఆ పేరే ఈవిడకు స్థిరపడిపోయింది. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి 1937 లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్‌.చేలమ్‌, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి.వత్సల తదితరులు నటించారు. ఈవిడకు 1500 పారితోషికం ఇచ్చారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===గూడవల్లిగారి ‘ఇల్లాలు’ ===
[[గూడవల్లి రామబ్రహ్మం]]<nowiki/>గారి ‘ఇల్లాలు’ చిత్రంలో ఈవిద నటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్ళతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగుపాటలు పాడగలదా? అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలననీ తెలిశాక, సంగీత దర్శకుడు [[సాలూరి రాజేశ్వరరావు]]గారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, ఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించారు. ఆయనతో నటించడం తల్చుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. [[బసవరాజు అప్పారావుగారు]] పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, [[కాంచనమాల]] హీరోహీరోయిన్లు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
 
===ద్విభాషాచిత్రం భక్తతుకారాం===
 
===డాన్సింగ్‌ గర్ల్‌ ===
ఇంగ్లీష్‌ టైటిల్‌ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం! ఎల్లిస్సార్‌ డంకన్‌ దర్శకత్వంలో ‘డాన్సింగ్‌ గర్ల్‌’ [[బొంబాయి]]<nowiki/>లో నిర్మించారు. ఈవిడ హీరోయిన్‌. దాసి పిల్ల పాత్ర. [[ఎస్‌.రాజేశ్వరరావు]]గారి సంగీత దర్శ కత్వంలో పాటలన్నీ ఈవిడే పాడింది. [[ఎం.జి.రామచంద్రన్‌]] శివుడు. 1940-43లో మూడేళ్ళపాటు నిర్మించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===కోలంక రాజా వారితో వివాహం===
 
===రేడియోలో పాటలు===
1944లో మద్రాసు [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో, 1948లో [[విజయవాడ]] [[ఆకాశవాణి]] కేంద్రం కూడా ఈవిడ లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు ఈవిద ఎంతో గర్వపడుతుంది. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], బసవరాజు అప్పారావు, [[ఆరుద్ర]], [[ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి]], [[బాలాంత్రపు రజనీకాంతరావు]]లు రచించిన ఎన్నో గేయాలు [[రేడియో]]<nowiki/>లో పాడింది. అప్పట్లో ఈవిడ ‘రాధామాధవం’ సీడీ శ్రోతలను అలరించింది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
 
===నిజంగా తాగి నటిస్తున్నారేమో! ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988153" నుండి వెలికితీశారు