లకుముకి పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జంతు శాస్త్రము ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
 
== ఆహారం సంపాదన ==
ఇవి సాధారణంగా నదుల సమీపంలో సంచరిస్తూ ఆహారాన్ని పసిగట్టి, శరవేగంగా క్రిందికి దూసుకెళ్లడం ద్వారా పట్టుబడిన అనేక రకాల ఆహారాన్ని సంపాదించుకుంటాయి.కొన్ని కింగ్ ఫిషర్లు సాధారణంగా నదుల దగ్గర నివసించి చేపలను తింటాయి. అయితే అనేక జాతులు నీటికి దూరంగా నివసించి వెన్నుముక లేని క్రిమి కాటకాలను చిన్న [[అకశేరుకాలు]]<nowiki/>ను తింటాయి.ఇవి మిగతా జాతులకు చెందినవాటిమాదిరిగానే,చెట్టుతొర్రలలో, రంధ్రంలలో,గుహలలో (కావిటీస్‌) లో గూడు కట్టుకుంటాయి.సాధారణంగా సొరంగాలు భూమిలోని సహజ లేదా కృత్రిమంగా ఏర్పడిన తొర్రలలో ఏర్పాటు చేసుకుంటాయి.
 
== శాస్త్రం ==
"https://te.wikipedia.org/wiki/లకుముకి_పిట్ట" నుండి వెలికితీశారు