లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 108:
::....
::పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల
</ref> అనే శీర్షిక క్రింద, [[విజయవాడ]] పట్టణాన్ని స్వర్గలోక పురమైన [[అమరావతి]] అందాలతో పోల్చిన వైనం చాలా హుర్ద్యముగా ఉంది. ఇందులో పరవళ్ళు తొక్కుతున్న [[కృష్ణా నది]]<nowiki/>ని "కులుకు తళుకు లొలుకు కృష్ణవేణీ ... " అని చాలా సొంపుగా అభివర్ణించారు. మరో చోట [[విజయవాడ]] పట్టణం లోని బహుళ అంతస్తుల భవనాలు స్వర్గ లోకంలోని భవంతులను పోలి వుంది అని "ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు" ఇలా పోలిక చూపారు. మార్గమునకు ఇరుపక్కలా ఉన్న పూల తోటలు పూల మొక్కలతో నగరము అంతా శోభాయమానంగా వెలిగి పోతుంది అని "రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి" వ్రాసారు. [[విజయవాడ]] పట్టణం గురించి ప్రస్తావన వొచ్చినప్పుడు ఇంద్ర కీలాద్రి పై వెలిసిన ఆ తల్లి [[దుర్గా దేవి]] గురించి చెప్పకుండా ఎవరైనా ఉంటారా? అందుకే కాబోలు కవి "దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె" అని వ్రాసారు. చివరిగా పుష్కలమైన పాడిపంటలతో ప్రజలు అందరూ సుఖ శాంతులతో తుల తూగాలని "పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల" ఆశిస్తూ ముగించారు . పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
 
==మూలాలు, వనరులు==