లక్పా షెర్పా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''లక్పా షెర్పా''' [[నేపాల్]] కు చెందిన పర్వతారహకురాలు. ప్రపంచంలో కల్లా [[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్ట్ పర్వతం]] 7 సార్లు ఎక్కిన మొట్టమొదటి మహిళ లక్పా.<ref name="rawstory1">{{వెబ్ మూలము|url=http://www.rawstory.com/2016/05/7-eleven-worker-becomes-first-woman-to-climb-mount-everest-seven-times/|title=7-Eleven worker becomes first woman to climb Mount Everest seven times|date=2016|publisher=Rawstory.com|accessdate=2016-05-20}}</ref><ref name=":0">{{cite web|url=http://www.outsideonline.com/2078361/most-successful-female-everest-climber-all-time-housekeeper-hartford-connecticut|title=The Most Successful Female Everest Climber of All Time Is a Housekeeper in Hartford, Connecticut|date=2016-05-10|website=Outside Online|last=Schaffer|first=Grayson|access-date=2016-05-11}}</ref>  2000లో ఎవరెస్ట్ విజయవంతంగా ఎక్కి, దిగిన మొట్టమొదటి నేపాల్ మహిళ ఈమే కావడం విశేషం. నేపాల్ లోని మకలులో పెరిగారు లక్పా. ఆమె తల్లిదండ్రులకు 11మంది సంతానం.<ref>{{వెబ్ మూలము|url=http://www.everestnews.com/everest2005/lapkasherpa2005.htm|title=Mt. Everest 2005: Lakpa Sherpa}}</ref> రొమన్-అమెరికన్ జాతికి చెందిన జార్జ్ డిజ్మారెస్కును 2002లో వివాహం చేసుకున్నారు.<ref name="nationalpost1">[http://news.nationalpost.com/news/world/about-to-scale-peak-a-seventh-time-connecticut-7-eleven-clerk-is-everests-greatest-ever-female-climber About to scale peak a seventh time, Connecticut 7-Eleven clerk is Everest’s greatest ever female climber Barney Henderson, The Telegraph | May 16, 2016 12:12 PM ET]</ref><ref name="stuff1">[http://www.stuff.co.nz/world/asia/80058324/mt-everests-greatest-female-climber-back-for-7th-ascent Mt Everest's greatest female climber back for 7th ascent]</ref> [[కాఠ్మండు]]<nowiki/>లో 2000లో వీరిద్దరూ కలుసుకున్నారు.<ref name=":0" /> వీరికి ఇద్దరు  కుమార్తెలు, ఒక కొడుకు.<ref name=":0" /> 2016లో ఏడోసారి ఎవరెస్ట్ ఎక్కిన లక్పా, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా వార్తల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆమెకు ఎంతో ప్రాచుర్యం లభించింది.<ref name="stuff1" /><ref name="rawstory1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లక్పా_షెర్పా" నుండి వెలికితీశారు