వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

చి fix dead dli link
ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము ([[పుట్ట]]) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]<nowiki/>గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.
 
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము, పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]<nowiki/>ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
[[File:Replica of sage Valmiki at Dwaraka Tirumala, Andhra Pradesh.jpg|thumb|వాల్మీకి మహర్షి]]
 
[[వాల్మీకి]]<nowiki/>గా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక [[పురాణములు|పురాణముల]]<nowiki/>ను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన [[పురాణములు|అష్టాదశ పురాణము]]<nowiki/>లలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.[[భారతదేశము]]<nowiki/>లోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా [[మహమ్మదీయులు]] దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు స్థిరత్వము, ప్రోత్సాహము లేని పరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండకపోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము, వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అత్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి, నిజాయతీలను, సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారాలను, [[వ్రతము]]లను, పూజాదికార్యక్రమములను, [[జన్మ]]నుండి [[మరణము]] వరకు సాగే [[బారసాల]], [[అన్నప్రాశన]], అక్షరాభ్యాసము నుండి పుంసవనము, [[శ్రీమంతము]], [[వివాహము]]  తరువాత [[అప్పగింతలు]], [[మరణము]] తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. [[పురాణములు|పురాణ]] రచయతలను భగవత్‌సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మధ్భాభాగవతము, శ్రీ [[విష్ణు పురాణం|విష్ణు]] పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:
 
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
పంక్తి 15:
కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత                                          
 
అర్థము: గొప్ప భగవత్ [[భక్తి]]<nowiki/>ని గలిగిన ఆచార్యా    “ప్రచేతసులు చేయుచున్న సత్రయాగములో నారదులు గానము జేసితిరని చెప్పితిరి గదా. ఆ ప్రచేతసులు ఎవరు?వారెవరి కుమా రులు? ఎవరి వంశమందు ప్రసిద్ధిని పొందిరి.”అని విదురుడు  ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నాడు.
 
స్వధర్మశీ లై:పురుషైర్భగవాన్ పురుషోత్తమ:
పంక్తి 25:
ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. [[క్షత్రియులు]]. వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము, ధ్రువ వంశవిస్తరణ, సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము [[వత్సరుడు]], [[పుష్పార్ణుడు]], [[సాయంకాలుడు]], [[చక్షుడు]], [[ఉల్కకుడు]], [[అంగుడు]], [[వేనుడు]], [[పృథ్వీరాజు]], [[విజితాశ్వుడు]], [[పావనుడు]], [[హవిర్ధానుడు]], [[ప్రచేతసుడు]], ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజు ఔన్నత్యము, [[నిషాదుడు]] అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి. ఆ 10మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.
 
ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు, [[నారదుడు|నారదు]]<nowiki/>ల ఉపదేశముతోనూ, తండ్రి, తాతల, ముత్తాతల  సుకృతము, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి, వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.
 
మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవధ్గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని, మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-[[విజ్ఞాన సర్వస్వము]], నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక, అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.
పంక్తి 31:
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
 
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని, సప్తరుషులచే  [[ఋషి]]<nowiki/>గా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి, శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి [[కిరాతుడు]] అనే కథ బహుళ ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  
 
===వాల్మీకి, కిరాతుడు, రత్నాకరుడు, అగ్నిశర్మ పేర్ల కథనాలు, విమర్శలు===
పంక్తి 77:
 
==వాల్మీకి వలస==
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకార్యణం ([[నల్లమల]] అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి [[తమిళనాడు]] రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా [[శ్రీలంక]] ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని [[యుద్ధకాండ]]<nowiki/>తో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని [[శ్రీలంక]]<nowiki/>లోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు