వావిలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
==ఆయుర్వేదంలో==
ఈ [[సింధువార పత్రి]] ఉల్లేఖన [[ఆయుర్వేదం]]<nowiki/>లో ఉంది.
 
==ఉపయోగాలు==
* వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.<ref>సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.</ref>
* దీని పువ్వులను [[కలరా]]వ్యాధిని, [[జ్వరము]]ను, కాలేయపు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
* ఆయుర్వేద, సిద్ధ [[వైద్యం]]<nowiki/>లో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.
* వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
* వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/వావిలి" నుండి వెలికితీశారు