"విముక్త" కూర్పుల మధ్య తేడాలు

36 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
‘విముక్త’ సంకలనంలో సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త, బంధితుడు, రాజ్య+అధికార ఆవరణలో రాముడు, మహిళావరణంలో సీతా- సీతారాం కథలు ఉన్నాయి.
 
గతంలో పురాణాల్ని తిరగరాసిన వారు పురాణ పాత్రలుగానే వాటిని చూశారు, చూపించారు. ఓల్గా విశిష్టత, విభిన్నత ఏమంటే, [[సీత]]నో, రాముడినో, [[ఊర్మిళ (రామాయణం)|ఊర్మిళ]]<nowiki/>నో, లక్ష్మణుడినో, [[అహల్య]]<nowiki/>నో, [[శూర్పణఖ]]<nowiki/>నో, [[రేణుక]]<nowiki/>నో.. కేవలం పాత్రలుగా కాకుండా అందులోని భావ ప్రకంపనల్ని సృజియించారు. భావనను ప్రతిబింబింపచేయాలంటే, ఆ పాత్రల స్వభావ మూలాన్ని మార్చడం అనివార్యం. రామయణంలో '[[శూర్పణఖ]]' అసూయ స్వభావం కలది, విలన్‌ పాత్రధారి. సమాగమంలోని శూర్పణఖ అలా కాదు, ధీరోధాత్రి, అంత్ణ సౌందర్యవతి. ఈ కథలన్నింటిలో 'సీత' ఒక ప్రధానమైన భావన. ఈ మూల భావనతోనే మిగిలిన పాత్రలూ మరికొన్ని భావనలుగా గోచరిస్తాయి. అలాంటి కొంగొత్త భావనల సమాహారమే 'విముక్త' కథా సంపుటి! సమాగమంలోనో, ఇతర కథల్లోనో సీత శూర్పణఖనో, అహల్యనో కలుసుకోవడం కథ కాదు. కొత్త భావనలతో, స్త్రీ దృక్పథంతో కలపడం ఓ కొత్త కోణం.
 
‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు…చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు.<ref>{{Cite web |url=http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ |title=“విముక్త – కథా సంపుటి” |website= |access-date=2015-12-28 |archive-url=https://web.archive.org/web/20160719011719/http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ |archive-date=2016-07-19 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988527" నుండి వెలికితీశారు