విరూపాక్ష రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[రెండవ హరిహర రాయలు]] కుమారుడైన, '''విరూపాక్ష రాయలు''' తన [[అన్న]]<nowiki/>గారు అయిన [[రెండవ బుక్క రాయలు]]కు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు. ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో [[రెండవ బుక్క రాయలు]] స్వాధీనం చేసుకున్నాడు. ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన [[తండ్రి]]<nowiki/>గారి హయాములో [[సింహళ]] ద్వీపంపైన సాధించింది. దాని గురించి [[రెండవ హరిహర రాయలు]] వద్ద చదవండి.
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/విరూపాక్ష_రాయలు" నుండి వెలికితీశారు