విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 6:
:వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
 
[[హిందూ మతము|హిందూ మత]] సంప్రదాయంలో [[త్రిమూర్తులు]]గా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో '''విష్ణువు''' ఒకడు. [[బ్రహ్మ]]ను సృష్టికర్తగాను, [[విష్ణువు]]<nowiki/>ను సృష్టి పాలకునిగాను, [[శివుడు|శివుని]] సృష్టి నాశకునిగాను భావిస్తారు. [[శ్రీవైష్ణవం]] సంప్రదాయంలో '''విష్ణువు''' లేదా '''శ్రీమన్నారాయణుడు''' సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.<ref>The Sri Vaishnava Brahmans, K. Rangachari (1931)p. 2</ref> [[యజుర్వేదం]], [[ఋగ్వేదం]], [[భాగవతం]], [[భగవద్గీత]] వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.<ref>Albrecht Weber, ''Die {{IAST|Taittirîya-Saṃhitâ}},'' Leipzig, Indische Studien 11-12, Brockhaus (1871, 1872) [http://titus.uni-frankfurt.de/texte/etcs/ind/aind/ved/yvs/ts/ts.htm etext]
</ref><ref>[[A. Berridale Keith]], [http://www.sacred-texts.com/hin/yv/index.htm ''The Yajur Veda - Taittiriya Sanhita''] 1914, full text, (online at sacred-texts.com). For specific verse, see [Kanda V, verse 5.1. http://www.sacred-texts.com/hin/yv/yv05.htm] "all the deities are Agni; the sacrifice is Visnu; verily he lays hold of the deities and the sacrifice; Agni is the lowest of the deities, Visnu the highest"
</ref><ref>Devi Chand, ''The Yajurveda. Sanskrit text with English translation. Third thoroughly revised and enlarged edition'' (1980).
పంక్తి 13:
</ref>
 
[[విష్ణు సహస్రనామ స్తోత్రం]]<ref>[http://www.swami-krishnananda.org/vishnu/vishnu_1.html Sri Vishnu Sahasaranama - Transliteration and Translation of Chanting<!-- Bot generated title -->]</ref>లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, [[కౌస్తుభము]]<nowiki/>ను, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.<ref>{{cite web
|url=http://vedabase.net/bg/11/3/en1
|title=Bhagavad-gita As It Is Chapter 11 Verse 3
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు