వృద్ధాప్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Harry Patch.jpg|thumb|మొదటి ప్రపంచ యుద్ధములో పోరాడి ఇంకా జీవించియున్న హ్యరీ పాచ్ (103 years) అనే సైనికుడు వృద్దాప్యములో ఉన్న చిత్రం.]]
'''[[వృద్దాప్యము]]''' లేదా '''[[ముసలితనము]]''' ([[ఆంగ్లం]]: '''Old age''') మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము [[రోగనిరోధక శక్తి]]ని క్రమక్రమముగా కోల్పోయి చివరకు [[మరణము|మరణించే]] స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను, వ్యాధులను పరిశోధించే విభాగాన్ని [[జీరియాట్రిక్స్]] (Geriatrics) అంటారు. ప్రతి సంవత్సరం [[ఆగస్టు 21]]<nowiki/>న [[జాతీయ వృద్ధుల దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="ఆ వయసులో ఆదరించాలి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆ వయసులో ఆదరించాలి |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |accessdate=7 July 2020 |work=www.andhrajyothy.com |date=21 August 2019 |archiveurl=https://web.archive.org/web/20200707134944/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-878153 |archivedate=7 July 2020}}</ref>
 
==జీవన విధానము==
పంక్తి 8:
 
==మానసిక స్థితి==
చాలామంది ఈ [[వయస్సు]]<nowiki/>లో మానసిక సమతుల్యతను కోల్పోతారు. వీరిని పసిపాపలవలె చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది.
 
==శారీరక మార్పులు==
పంక్తి 28:
మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, [[రక్తపోటు]] తక్కువ కావటం, [[కుంగుబాటు]], [[మతిమరుపు]] వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం [[రక్తహీనత]]కు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల [[ఆహారం]] ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది.
===లభించే పదార్థాలు===
ఆహారం పదార్థాల్లో కేవలం [[మాంసము|మాంసం]]<nowiki/>లో.. ముఖ్యంగా [[కాలేయం]]<nowiki/>లో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది. [[చేపలు]], షెల్‌ఫిష్‌లో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు, [[చికెన్|చికెన్‌]]<nowiki/>లో కాస్త తక్కువ. మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది. [[జీర్ణాశయం]]<nowiki/>లోని ఆమ్లం ఇది విడుదలయ్యేలా చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని [[ఆమ్లం]] స్థాయీ తగ్గుతుండ వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవటం తప్పనిసరని నిపుణులు చెబుతారు.
 
==బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/వృద్ధాప్యం" నుండి వెలికితీశారు