వేదిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
 
== సినీరంగ ప్రస్థానం ==
కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక, [[కళాశాల]]<nowiki/>లో చదువుకునే రోజుల్లోనే ఒక [[వీడియో]] ఆల్బం చేసింది. ఆ ఆల్బం ద్వారా మొదటగా తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తరువాత [[ముని]], [[విజయ దశమి (సినిమా)|విశయదశమి]], [[బాణం (సినిమా)|బాణం]], [[దగ్గరగా దూరంగా]] మొదలైన [[తెలుగు]] చిత్రాలలో నటించింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/వేదిక" నుండి వెలికితీశారు