వేములూరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 98:
శ్రీ జలపాలేశ్వరస్వామివారి ఆలయం:-
#ఈ ఆలయం, వెలనాటి చోళులు కట్టించారని ఒక శాసనం ఆలయంలో ఉంది. [1]
#ఈ ఆలయంలో 2014, డిసెంబరు-30వ తేదీనాడు, [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] రాజు అచ్యుతరాయల కాలం నాటి [[శిలాశాసనం]] బయట పడింది. అది ఐదు అడుగుల పొడవు, 20" వెడల్పు, 13"దళసరితో ఉంది. దానిమీద విజయనగరం రాజుల కాలం నాటి అక్షరాలు 27 పంక్తులతో చెక్కబడి ఉన్నాయి. ఆ కాలంలో ఒక సామంతరాజు తన తల్లిదండ్రులకోసం ఈ శాసనం వేయించినాడని ఉంది. అందులో [[కొండవీడు]]<nowiki/>కు ఉత్తరాన ఉన్న ఒక వనం కోసం వేయించిన శాసనం అనుకుంటున్నారు. ఈ ఆలయం మాత్రం, వెలనాటి చోళులు కట్టించారని ఇంకొక శాసనం ఆలయంలో ఉంది. [1]
 
:
"https://te.wikipedia.org/wiki/వేములూరిపాడు" నుండి వెలికితీశారు