వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
| region = హైందవం
}}
'''వేంకటేశ్వరుడు''' ([[సంస్కృతం]]: वेंकटेश्वर), లేదా వేంకటాచలపతి, [[శ్రీనివాసుడు]]. [[విష్ణువు]] యొక్క [[కలియుగము|కలియుగ]] అవతారంగా భావించబడే హిందూ దేవుడు.వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర [[నామము|నామం]]<nowiki/>తో ప్రసిద్ధి చెందాడు.ప్రజలందరూ ఆరాధించే ఆలయం [[తిరుమల]].ఇది [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది 
 
==చరిత్ర==
పంక్తి 27:
 
===సత్యలోకం===
మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై [[సరస్వతి]] సంగీతాన్ని ఆలకిస్తూ, [[చతుర్వేదాలు|చతుర్వేదఘోష]] జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ [[బ్రహ్మ]] భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని [[బ్రహ్మ]]<nowiki/>కు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.
 
===కైలాసం===
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు