వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
 
== మిమిక్రి ==
అతను 8 సంవత్సరాల వయసులోనే తమ [[గురువు]]<nowiki/>ల కంఠాల్నీ, [[బంధువులు]] కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, [[క్రికెట్]] కళాకారుల, [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుల, సినీ తారల, [[కవులు|కవుల]], [[గాయకులు|గాయకుల]] గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, [[సంగీత]] వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు.<ref>{{Cite web|url=https://eventaa.com/hkishan|title=Hari Kishan-Mimicry,Hyderabad {{!}} eventaa|website=eventaa.com|access-date=2018-06-05}}</ref>
 
తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971 మే 12న విజయవాడలో తాను చదువుతున్న పాఠశాలలోనే జరిగింది. దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాల్లో , సీరియల్స్, సినిమాల్లో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు