శేఖర్ కమ్ముల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
 
== వ్యక్తిగతం ==
శేఖర్ 1972, ఫిబ్రవరి 4 న హైదరాబాదులో జన్మించాడు. [[సికింద్రాబాద్|సికింద్రాబాద్‌]]<nowiki/>లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో ఉన్నత [[పాఠశాల]] విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పనిచేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
 
== సినీ యాత్ర==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_కమ్ముల" నుండి వెలికితీశారు