శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
==వార్తలలో శ్రావణ భార్గవి==
===2014 రోడ్డు ప్రమాదం===
ఈవిడ [[2014]] [[జనవరి 22]] బుధవారం [[నల్లగొండ]] జిల్లా [[చిట్యాల]] శివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నది. [[విజయవాడ]]లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె [[బుధవారము|బుధవారం]] ఉదయం [[హైదరాబాదు|హైదరాబాద్]] నుంచి బయలుదేరారు. శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్‌రూట్‌లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయకుడు [[హేమచంద్ర]] సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో [[కారు]]<nowiki/>లో [[విజయవాడ]]<nowiki/>కు తీసుకెళ్లారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/hyderabad/singer-sravana-bhargavi-99615?pfrom=home-top-story |title=గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం|publisher=Sakshi |date= 2014-1-23|accessdate=2014-01-23}}</ref>
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు