శ్రీఆంజనేయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
'''శ్రీఆంజనేయం ''' 2004 లో విడుదలైన సోషియో ఫాంటసీ [[తెలుగు]] చిత్రం.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=శ్రీ ఆంజనేయం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=12 December 2016|archive-url=https://web.archive.org/web/20170217094555/http://www.idlebrain.com/movie/archive/mr-srianjaneyam.html|archive-date=17 ఫిబ్రవరి 2017|url-status=dead}}</ref>
==కథ==
రామాపురం అనే గ్రామంలో ఒక [[సివిల్ ఇంజనీరింగ్|సివిల్]] ఇంజనీరు (ప్రకాష్ రాజ్) సీతమ్మ తల్లి డ్యాం అనే [[ఆనకట్ట]]<nowiki/>ను కట్టడానికి ప్రభుత్వం నియమిస్తుంది. ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న ఓ రాజకీయ నాయకుడు బ్రహ్మం (పిల్ల ప్రసాద్) దాన్ని అడ్డుకుంటాడు. ఆ ఇంజనీరు బెదిరింపులకు లొంగకపోవడంతో బ్రహ్మం అతన్ని, అతని భార్యను చంపిస్తాడు. వారిద్దరి కొడుకు అంజి (నితిన్) అనాథ అవుతాడు. అతన్ని ఆ ఊరి రామాలయ పూజారి (చంద్రమోహన్) తో పాటు మిగతా గ్రామస్తులు అతన్ని పెంచి పెద్ద జేస్తారు. అంజి చిన్నప్పటి నుంచి ఆంజనేయుడికి వీరభక్తుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/శ్రీఆంజనేయం" నుండి వెలికితీశారు