శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 77:
మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి ''నెల్లి'' ( [[తమిళము|తమిళ]] భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా ''నెల్లివూరు'' అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో [[నెల్లూరు]], ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
 
నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపమడేది. ఈ పట్టణ సమీపంలోని [[అడవులు|అడవుల]]<nowiki/>లో సింహలు పరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వున్నదని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువబడివుండవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.
 
పూర్వం త్రినేత్రుడు లేక ముక్కంటిరెడ్డి అనే వ్యక్తికి నెల్లిచెట్టు అనగా [[ఉసిరి]]<nowiki/>చెట్టు క్రింద వున్న శివలింగం వున్నచోట దేవాలయాన్ని నిర్మించమని కలలో వాణి తెలియచేసిందని, ఆ మేరకు ఆలయాన్ని ఆయన నిర్మించాడని చెబుతారు. కాల క్రమేణా నెల్లి నామం నెల్లూరుగా రూపాంతరం చెందిందంటారు.
 
== జిల్లా చరిత్ర ==