షేర్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
 
==చరిత్ర==
[[దక్షిణ ఆసియా]]లో ఆస్థాన దుస్తులుగా ఉద్భవించినవి [[షేర్వానీ]] 18 వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో జనానికి చేరువయ్యే ముందు రాజులు, మంత్రులచే ధరించబడేది. తర్వాతి భూస్వాములు, ప్రధానంగా ముస్లిం లు, అటు పిమ్మట సాధారణ జనాలు దీనిని ధరించటం మొదలు పెట్టారు. [[ఉర్దూ]] భాష వలె, షేర్వానీ కూడా [[ముస్లిం]] లకు గుర్తింపు అయినది. [[పాకిస్థాన్]], [[భారతదేశం]] ల స్వాతంత్ర్య సాధన పూర్వం [[అలీఘర్]] మూవ్ మెంట్ లలో షేర్వానీ గుర్తింపుగా కనబడేది. [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]]లో ఇప్పటికీ దీని ధారణ ఉంది. [[హైదరాబాదు]] నిజాంలు, ఆస్థానులు కూడా దీనిని ధరించే వారు.
 
==పాకిస్థాన్==
"https://te.wikipedia.org/wiki/షేర్వానీ" నుండి వెలికితీశారు