సాఖిమేళం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
;సోఖి మేళం:
సోఖి మేళం అనే కళా రూపం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనిపించదు. కాని [[ఒడిషా]] సరిహద్దుల్లో వున్న అయా పట్టణాల్లోనూ, పల్లెలలోనూ పైన పేర్కొన్న సోఖి మేళాన్ని ప్రదర్శిస్తూ వుండే వారు. [[కళాకారుడు|కళాకారు]] లందరూ ఆంధ్ర దేశంలో స్థిర పడి పోయిన [[ఒడియా భాష|ఒరియా]]
ముఖ్యంగా వివాహ సమయాల్లోనూ, వుత్సవాల సమయాల్లోనూ ప్రదర్శనలిస్తారు. వీరు ఎంతో శ్రావ్యంగ పాడుతారు..... సోఖి మేళ ప్రదర్శనమంటే ప్రజలు తండోప తండాలుగా విరగబడి చూసే వారని, ఆ ప్రదర్శనాలను దర్శించిన సెట్టి ఈశ్వర రావు గారు తెలియ జేస్తున్నారు.
|