సాయి కొర్రపాటి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమా రంగం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 10:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన స్వస్థలం [[గుంటూరు జిల్లా]]. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి [[చెన్నై]]<nowiki/>లో ఏ.ఎం.ఐ.ఈ చదివి ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఎరువుల వ్యాపారం చేసేవాడు. ఒకసారి తుఫాను దెబ్బకు వ్యవసాయం, వ్యాపారం రెండూ దెబ్బ తిన్నాయి. అప్పటికే ఆయన [[బళ్లారి|బళ్ళారి]]<nowiki/>లో కొంత పొలం కొని ఉన్నాడు. దాంతో [[గుంటూరు]]<nowiki/>లో ఆస్తులు మొత్తం అమ్మేసి సాయికి ఐదారేళ్ళ వయసులో కుటుంబం [[కర్ణాటక]]<nowiki/>లోని బళ్ళారికి వలస వెళ్ళింది. సాయి అక్కడే పెరిగాడు. సాయి పెద్దయిన తర్వాత [[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చి కాంట్రాక్టరు అయిన బాబాయి దగ్గర పనిచేసే వాడు. తర్వాత కొద్ది రోజులు గుంటూరులో వాళ్ళ మావయ్య దగ్గర [[పత్తి]] వ్యాపారం చూసుకునే వాడు. మరి కొద్ది రోజులు [[కోయంబత్తూరు]] వెళ్ళి అక్కడ కూడా పత్తి వ్యాపారం చేశాడు. అలా 30 కి పైగా వ్యాపారాలు చేశాడు. కానీ ఎక్కడా కలిసి రాలేదు.
ఆయన భార్య పేరు రజని. కూతురు సాయి శివాని.
 
== సినిమా రంగం ==
[[సీతారామరాజు|సీతారామ రాజు]], [[సుబ్బు (సినిమా)|సుబ్బు]], [[ఆది (సినిమా)|ఆది]], [[ఒక్కడు]] లాంటి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. బళ్ళారిలో ప్రారంభమై, తర్వాత కర్ణాటక, రాయలసీమకు కూడా డిస్ట్రిబ్యూటరుగా మారాడు. నిర్మాత [[గుణ్ణం గంగరాజు]]తో పరిచయం ఏర్పడి ఆయనతో కలిసి [[అమ్మ చెప్పింది]] అనే సినిమా నిర్మించాడు. కానీ ఆ సినిమా ఆర్థికంగా అంత విజయం సాధించలేదు. తరువాత [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]], [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమా అతనికి నిర్మాతగా మంచిపేరు తెచ్చింది. దాని తర్వాత [[లెజెండ్]], [[ఊహలు గుసగుసలాడే]], [[దిక్కులు చూడకు రామయ్య]] లాంటి సినిమాలు నిర్మించాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సాయి_కొర్రపాటి" నుండి వెలికితీశారు