సాలెపురుగు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎హాలీవుడ్ సినిమాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
}}
 
మాంసభక్షణ అనివార్యమైన [[జంతువు]]లలో '''సాలెపురుగు''' ([[ఆంగ్లం]] Spider) ఒకటి. చిన్నచిన్న[[పురుగులు]] కీటకాలు దీనికి ఆహారం. [[ఆహారం]] కోసం ఇది చక్కగా [[సాలెగూడు|వల]] అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని [[శరీరం]] [[రెండు]] భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం [[ఛాతీ]] భాగంతో కలసి ఉంటుంది. [[సాలెపురుగు]]<nowiki/>కు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే [[గ్రంధులు]] ఉంటాయి. గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్ధతిలో మనం [[సోన్ పాపిడి]] తయారు చేస్తాము. సాలెపురుగు [[కాటు]]<nowiki/>లో స్వల్పమైన [[విషం]] ఉంటుంది. కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే [[విషం]] ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.
 
==హిందూ పురాణాలు==
పంక్తి 38:
మొదటి మూడు సినిమాలు మొత్తం 597 [[మిలియను|మిలియన్]] అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి.
==ఇవి కూడా చూడండి==
*[[డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె]] - ఒకరకమైన సాలె పురుగు. ఆస్టేలియా దేశంలో కనుగొనబడినది. అరచేయంత పరిమాణంలో ఉండే ఈ [[సాలెపురుగు]] నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ [[చేప]]<nowiki/>ల్ని, [[కప్ప]]<nowiki/>ల్ని, కీటకాల్ని పట్టుకొని [[ఆహారం]]<nowiki/>గా తీసుకుంటుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాలెపురుగు" నుండి వెలికితీశారు