సాళువ నరసింహదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమాలలో ఈ రాజు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
 
===బహుమనీ సైనికులను ఓడించుట===
తరువాత [[గజపతులు]] అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను [[బహుమనీ సుల్తానులు|బహుమనీ]]లకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్ధాల తరువాత [[బహుమనీ సుల్తానులు|బహుమనీ సుల్తాన్]] [[మూడవ మహమ్మద్ షా]] దండయాత్రకు బయలుదేరి [[రాజమహేంద్రవరము]]ను గజపతుల నుండి ఆక్రమించి, [[కొండవీడు]]ను జయించి, [[కాంచీపురం]]ను జయించి, విశేష [[ధనం|ధనము]]<nowiki/>తో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.
 
ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించాడు, [[తుళువ ఈశ్వర నాయకుడు]] అను గొప్ప శూరుడైన సేనానిని పంపి [[కందుకూరు]] వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] సిరిసంపదలతో తులతూగసాగినది.