సాళ్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
అనేక ఉపయోగాలున్న కారణంగా కొంచెం కష్టమైనప్పటికీ ఖర్చును భరించి, సమయాన్ని వెచ్చించి ప్రతి రైతు తన పొలంలో సాళ్ల పద్ధతిలో నాటేందుకు వీలున్న ప్రతి పంటను సాళ్ల పద్ధతిలో నాటుతున్నారు.
==ఉపయోగాలు==
ఒక వరుస క్రమంలో వరి వంటి పైర్లను నాటుట వలన [[కలుపు]]<nowiki/>ను సులభంగా గుర్తించి కలుపును తీసివేయడానికి ఈ సాళ్ల విధానం ఉపయోగపడుతుంది.
 
[[ఎరువు|ఎరువులు]] వేయడానికి [[పురుగుమందు|పురుగుమందులు]] చల్లడానికి చిన్న చిన్న పైర్లలో ఈ సాళ్ల విధానం ఉపకరిస్తుంది. అంతేకాక పని సులభంగా తొందరగా పూర్తవుతుంది.
"https://te.wikipedia.org/wiki/సాళ్లు" నుండి వెలికితీశారు