సాహిత్యాకాశంలో సగం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 23:
| first_page_design =
}}
'''సాహిత్యాకాశంలో సగం''' తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం. దీనిని [[కాత్యాయని విద్మహే]] వ్రాసారు. [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లో విశేష కృషిచేసిన ఆమెకు 2013 ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది.<ref>{{Cite web |url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/award2013-e.pdf |title=సాహిత్య అకాడమీ అవార్డులు |website= |access-date=2016-02-08 |archive-url=https://web.archive.org/web/20131219002741/http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/award2013-e.pdf |archive-date=2013-12-19 |url-status=dead }}</ref> ఈ రచన [[తెలుగు]]<nowiki/>లో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై వ్రాసిన వ్యాస సంకలనం.
==రచయిత గూర్చి==
{{main|కాత్యాయని విద్మహే}}
ఆమె [[వరంగల్|వరంగల్‌]]<nowiki/>లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]]<nowiki/>లోని తెలుగు డిపార్ట్‌మెం ట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబరు 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్‌కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్‌జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.<ref>{{Cite web |url=http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf |title=ఆధ్రజ్యోతి లో పురస్కార విశేషాలు |website= |access-date=2016-02-08 |archive-url=https://web.archive.org/web/20131228061214/http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf |archive-date=2013-12-28 |url-status=dead }}</ref>
==నేపథ్యం==
పుస్తకంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తాయి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు [[మావో జెడాంగ్|మావో]]. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు. ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దాలలో సదస్సుల కోసం రాసినవి కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్తకాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు స్త్రీవాదం తెలుగులో ప్రారంభమౌతున్న దశలో మొదలై అది స్థిరమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించే ఈ వ్యాస సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.<ref>[http://sarasabharati-vuyyuru.com/2014/03/10/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%97%E0%B0%82-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D/ సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి]</ref>
"https://te.wikipedia.org/wiki/సాహిత్యాకాశంలో_సగం" నుండి వెలికితీశారు