సి.వి.కె. రావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''సి. వి. కృష్ణారావు''' ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, [[కాకినాడ]] పట్టణ [[శాసనసభ]] నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈయన [[ఆత్మకథ]], "సి.వి.కె.రావు గారి ఆత్మకథ" ప్రథమ భాగాన్ని 1994 సంవత్సరంలో ప్రజా పురోగామి ఉద్యమ ప్రచురణగా ముద్రించారు.
 
సి. వి. కె. రావు 1912లో కాకినాడలో మధ్యతరగతి [[కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. ఆయన తండ్రి సి.రాజు. కాకినాడలో వివిధ పాఠశాలలో చదివి, ఉన్నత పాఠశాల సామర్లకోటలో పూర్తిచేసి, తిరిగి కాకినాడలో కళాశాల చదువులు కొనసాగించాడు. 18 సంవత్సరాల వయసులో 14 ఏళ్ల మాణిక్యాంబతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సి.వి.కె._రావు" నుండి వెలికితీశారు