సీతాకోకచిలుక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
 
[[Image:Papilio xuthus and HIGANBANA Lycoris radiata.jpg|thumbnail|250px|[[Spider lily]] and butterfly([[Papilio xuthus]] Linnaeus 1767)]]
'''[[సీతాకోకచిలుక]]<nowiki/>లు''' ([[ఆంగ్లం]] Butterfly) ఒక అందమైన [[రంగు]]రంగుల రెక్కలున్న [[కీటకాలు]]. ఇవి [[లెపిడోప్టెరా]] అనే [[క్రమం|క్రమాని]]కి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - [[గ్రుడ్డు]] దశ, [[లార్వా]] లేదా [[గొంగళి పురుగు]] దశ, విశ్చేతనంగా ఉండే [[ప్యూపా]] దశ, తరువాత [[metamorphosis (biology)|metamorphosis]] చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
 
ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల [[రంగులు]], ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం [[:en:butterfly watching|butterfly watching]] జనప్రియమైన ఒక [[హాబీ]] అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/సీతాకోకచిలుక" నుండి వెలికితీశారు