సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్థల చరిత్ర - ప్రాచుర్యంలోకి: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 35:
}}
 
'''సీతారామాలయం''' [[తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[సైదాపూర్ (యాదగిరిగుట్ట)|సైదాపురం]] గ్రామ శివార్లోవున్న మల్లన్నబోడులు గుట్టపై వున్న ఆలయం. 16వ [[శతాబ్దం]]<nowiki/>లో వెలసిన ఈ [[ఆలయం]] [[భద్రాచలం]] కన్నా పురాతనమైనది.<ref name="రాములోరి ఆలయం..!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=రాములోరి ఆలయం..!|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/eternal-rituals-for-seetharama-1-2-569109.html|accessdate=10 March 2018|date=8 March 2018}}</ref>
 
[[దస్త్రం:SeethaRamulu in Saidapur Temple.jpg|right|thumb|సైదాపురం ఆలయంలో సీతారాములు]]
పంక్తి 45:
 
== సీతారాముల విగ్రహం ==
5అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుంది. ఇది దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవులలాగా రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు ఉన్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో ఉంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న [[విల్లు]]<nowiki/>ను పట్టుకున్నట్టుగా చెక్కివుంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ధరించబడ్డాయి. ప్రలంబాసనంలో కూర్చున్న రాముని ఎడమతొడపై [[సీతాదేవి]] కూర్చునివుంది.
 
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==
ఐదు అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కి ఉండడంతో, పూర్తిగా [[విగ్రహం]]<nowiki/>గా చెక్కబడి భద్రాచల రాముని [[శిల్పం]] కన్నా ఈ విగ్రహమే ముందుదని తెలుస్తున్నది. భద్రాచల రాముణ్ణి వైకుంఠరాముడంటారు. ఇక్కడి రాముడు కూడా విష్ణువురూపంలో వుండడం వల్ల ‘వైష్ణవరాముడు’ అనవచ్చు. ప్రతిమాలక్షణాన్ని బట్టి ఈ శిల్పం 16వ శతాబ్దంనాటిదని చెప్పవచ్చు. భద్రాచలరాముని శిల్పం 17వ శతాబ్దం నాటిది. అక్కడి రామునికి లక్ష్మణుని శిల్పం అదనంగా చేర్చబడ్డది.
 
[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర అర్చక బృందం ఆలయాన్ని సందర్శించారు.