సీమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
'''సీమ''' భారతీయ సినిమా నటి.<ref>{{cite news|title=On a comeback trail|publisher=[[The Hindu]]|date=April 29, 2005 |url=http://www.hindu.com/fr/2005/04/29/stories/2005042902790300.htm|location=Chennai, India}}</ref> ఆమె సుమారు 250 [[మలయాళ భాష|మలయాళ]], తొమ్మిది [[తమిళ సినిమా|తమిళ]], ఏడు [[తెలుగు సినిమా|తెలుగు]], మూడు [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], ఒక హిందీ సినిమాలో నటించింది. ఆమె ప్రస్తుతం కూడా క్రియాశీలకంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది.
==జీవితం==
ఆమె తమిళ చిత్రసీమలో తన 14వయేట [[నృత్యకారిణి]]<nowiki/>గా జీవితం ప్రారంభించింది. ఆమె కథానాయకిగా జీవితాన్ని లీసా బాబీ యొక్క చిత్రం "నిఝలె నీ సాక్షి" తో ప్రారంభించింది. కానీ ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. (ఈ సినిమా తరువాత "విధుబాల" కథానాయకిగా పూర్తిచేయబడినది.) ప్రముఖ నటుడు విజయన్ ఆమెకు "నిఝలె నీ సాక్షి" చిత్ర నిర్మాణ సమయంలో "సీమ" అని నామకరణం చేసాడు.
 
ఆమె తన 19వ యేట మలయాళ చిత్రసీమలో మొదటి సినిమా "అవలెదు రవుకై" ద్వారా కథానాయకిగా ప్రవేశించింది. ఈ చిత్రం ఐ.వి.శశి దర్శకత్వంలో రూపొందినది.<ref>{{Cite web |url=http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=15535195&programId=7940855&channelId=-1073750705&BV_ID=@@@&tabId=3 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-10-11 |archive-url=https://web.archive.org/web/20140319021242/http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=15535195&programId=7940855&channelId=-1073750705&BV_ID=@@@&tabId=3 |archive-date=2014-03-19 |url-status=dead }}</ref> ఆమె [[కేరళ]]<nowiki/>లో ప్రసిద్ధ నటుడైన జయన్ తో కలసి అనేక చిత్రాలలో నటించింది. కేరళలో ఈ జంట ప్రసిద్ధ జంటగా పేరుగాంచింది. ఆమె చిత్రసీమకు పశ్చిమాది ప్యాషన్ దుస్తులైన మినీ స్కర్ట్స్, బెల్ బోటం ప్యాంట్లు, స్లివ్ లెస్ టీ షర్టులను మలయాళ సినిమాలే ప్రవేశాపెట్టింది. ఆ కాలంలో చీర, జాకెట్టు అనే వస్త్రధారణ మాత్రమే కథానాయికలకు ఉండేది. ఆమె "మహాయానం" అనే మలయాళ సినిమాలో నటించిన తరువాత కొంతకాలం విరామం తీసుకొని 1988 వరకు నటనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమె మరలా 1998లో "ఒలెంపియాన్ అంటోనీ ఆడం" చిత్రం ద్వారా మరల క్రియాశీలం గా మారింది. ఆమె 1984, 1985 లలో కేరళ రాష్టృఅ ఫిలిం ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె జీవిత చారిత్ర పై దిదీ దామోదరన్ అనే ప్రముఖ రచయిత 2011 లో "విశుధ శాంతి" అనే పుస్తకాన్ని ప్రచురించాడు.<ref>http://oldmalayalamcinema.wordpress.com/2011/01/27/vishudha-shanthi-actress-seema-in-conversation-with-didi/</ref> ఆమె సన్ టెలివిజన్ సీరియల్ "తంగం" లో నాచియార్ అనే ప్రసిద్ధమైన పాత్రను పోషించింది. ఆమె చెన్నై లో జరిగిన 59వ ఐడియా ఫిలింఫేర్ ఫెస్టివల్ లో జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకుంది.<ref>{{cite news| url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-08/news-interviews/32588512_1_aadukalam-video-pranayam | title=The 59th Idea Filmfare Awards 2011(South)
| date= 8 July 2012 | work=The Times Of India}}</ref>
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/సీమ_(నటి)" నుండి వెలికితీశారు